Caste Certificate AP: ఏపీలో కుల ధృవీకరణ పత్రం ఎలా అప్లై చేయాలి? కంప్లీట్ ప్రాసెస్ & డౌన్‌లోడ్
Caste Certificate / Integrated Certificate: ఎలా ధరఖాస్తు చేయాలి? పూర్తి గైడ్ | Caste Certificate AP Apply and Download Process 2026 Caste Certificate AP: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు, నిరుద్యోగులకు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇది అత్యంత కీలకమైన సమయం. మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా లేదా కొత్తగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలన్నా Caste Certificate తప్పనిసరి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసింది. … Read more